ఓట్ల పండుగ కాదది..దొంగ ఓట్ల పండుగ: పీసీసీ
కడప మన జనప్రగతి ఏప్రిల్ 18:- ఓట్ల పండుగ కాదది. దొంగ ఓట్ల పండుగ అది రద్దు చేసి మళ్లీ కేంద్ర బలగాలతో, కేంద్ర సిబ్బందితోపకడ్బంధీగా నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన వేంపల్లెలో మాట్లాడుతూ. వైకాపాఎన్నికల ప్రక్రియను ప్రహసనం చేసింది. వైకాపా నాయకులు పొరుగు ప్రాంతాల నుంచి బస్సులోవాహనాలలో దొంగ ఓట్లను తీసుకొచ్చి నకిలీ ఓటర్ గా కార్డు సృష్టించి పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ లైన్ లో నిలబెట్టారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు అభ్యర్థులు నాయకులు అనేక చోట్ల దొంగ ఓట్లను రెగ్జ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్ప చెప్పడం జరిగింది. నిన్న జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాలతో కేంద్ర సిబ్బంది తో మళ్లీ ఎలక్షన్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తోంది.