పులివెందులలో కోవిడ్ కేంద్రం లేక ఇబ్బంది పడుతున్న రోగులు

పులివెందుల మన జనప్రగతి ఏప్రిల్ 18:-పులివెందుల పట్టణం లో కోవిడ్ కేంద్రం లేక అనేకమంది కరోనా బారిన పడిన వారు ఇబ్బందులు పడుతున్నారు గతంలో కోవిడ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది కానీ కరోనా మహమ్మారి రెండో దశ ప్రారంభం అయినప్పటి నుంచి పులివెందుల పట్టణం లో కొవిడ్ కేంద్రం ఏర్పాటు చేయలేదు ఇటీవల కాలంలో కరోనా సోకిన వారు కడప రిమ్స్ కు వెళితే మీ పులివెందులలోని కేంద్రం ఉంది మీరు అక్కడికి వెళ్లాలి అంటూ అక్కడ ఉన్న అధికారులు కరోనా వారికి తెలియ చేస్తున్నారు కానీ పులివెందుల పట్టణంలో మాత్రం కోవిడ్ కేంద్రం లేదు గతంలో ఉన్న కేంద్రాలను ఇప్పటికీ ఆన్లైన్లో ఉండడంతో అక్కడికి వెళ్ళిన వారికి ఇక్కడికి వెళ్లి చూపించుకో అక్కడ అధికారులు తెలియజేస్తారని కొందరు తెలియజేస్తున్నాడు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్యం విద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకూడదని ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి స్వగ్రామమైన పులివెందుల పట్టణంలోనే కోవిడ్ కేంద్రం లేని పరిస్థితి ఏర్పడింది పులివెందులలోని ఇలా ఉందంటే ఇక రాష్ట్రంలో మిగతా ప్రాంతాలలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని సంకల్పం ముందుకు వెళుతుంటే ఇక్కడ కిందిస్థాయి అధికారులు ఇలా ఉన్నారు అని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి స్వగ్రామమైన పులివెందులలోని ఇలా ఉంటే ఈ అధికారులు ఎక్కడ పని చేస్తున్నారు అక్కడ పనితీరు ఏ విధంగా ఉంటుందని అందరిలోనూ ఒక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుంది కరోనా మహమ్మారి ని తరిమి కొట్టేందుకు ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు జరక్కుండా జాగ్రత్త పడాలని ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ సంబంధిత మంత్రులను ఉన్నత స్థాయి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు అయినప్పటికీ ఇలాంటి పొరపాట్లు జరుగుతూ వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పులివెందుల నియోజక వ్యాప్తంగా అనేక వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు చేస్తూ వస్తున్నారు పరీక్షలు చేసిన వారికైనా ఏ ప్రాంతంలో ఎంత మందికి పాజిటివ్ వస్తుంది వారిని ఎక్కడ పంపించాలి అనే ఆలోచన కూడా రావడం లేదని చెప్పుకోవచ్చు ప్రతి రోజు ఏ ఎన్ ఎం లు సచివాలయం ఆరోగ్య సిబ్బంది యు పి హెచ్ సి సెంటర్లలో కూడా పనిచేస్తున్న సిబ్బంది ఇలా అనేక అధికార యంత్రాంగం రోజు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ అయిన ఎక్కడికి వైద్యానికి పంపించాలి అన్న విషయం కూడా అధికారులు పట్టించుకోలేదు అని మరికొందరు చర్చిస్తున్నారు ఇప్పటికైనా పులివెందుల పట్టణం లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది